Skin Itching : చ‌ర్మంపై దుర‌ద ఉంటే ఈ చిట్కాల‌ను పాటించండి..!

మ‌న శ‌రీరంలోని అతి పెద్ద అవ‌య‌వాల‌ల్లో చ‌ర్మం ఒక‌టి. అంత‌ర్గ‌త అవ‌యవాల‌తో పాటు బాహ్య శ‌రీరాన్ని కాపాడ‌డంలో చ‌ర్మం ముఖ్య‌పాత్ర పోషిస్తుంది. శ‌రీరంలోని ఇత‌ర అవ‌య‌వాల గురించి ఎలాంటి జాగ్ర‌త్త‌లు తీసుకుంటామో అలాగే చ‌ర్మ ఆరోగ్యం గురించి కూడా అంతే జాగ్ర‌త్త‌లు తీసుకోవ‌డం చాలా అవ‌స‌రం. కానీ మ‌న‌లో చాలా మంది దుర‌ద స‌మ‌స్య‌తో బాధ‌ప‌డుతుంటారు. చంక‌లు, పిరుదులు, తొడ‌ల‌ వంటి శ‌రీర భాగాల్లో ఈ స‌మ‌స్య మ‌రీ ఎక్కువ‌గా ఉంటుంది. దుర‌ద (Skin Itching)వ‌ల్ల క‌లిగే … Continue reading Skin Itching : చ‌ర్మంపై దుర‌ద ఉంటే ఈ చిట్కాల‌ను పాటించండి..!