High BP : అధిక ర‌క్త‌పోటు ఉన్న‌వారు ఉప్పు త‌గ్గిస్తే చాల‌దు.. దీన్ని ఎక్కువగా తీసుకోవాలి..

అధిక ర‌క్త‌పోటుతో బాధ‌ప‌డే వారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతుంద‌ని చెప్ప‌వ‌చ్చు. మారిన జీవ‌న‌శైలే ఇందుకు ప్ర‌ధాన కార‌ణం. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అంద‌రూ ఈ స‌మ‌స్య బారిన ప‌డుతున్నారు. రక్త‌పోటు అన‌గానే ముందుగా అంద‌రూ ఉప్పును త‌క్కువ‌గా తీసుకోమ‌ని సూచిస్తూ ఉంటారు. ర‌క్త‌పోటుతో(High BP) బాధ‌ప‌డే వారు రోజూ 6 గ్రాముల కంటే త‌క్కువ ఉప్పును తీసుకోవాలని వైద్యులు చెబుతూ ఉంటారు. అయితే తాజా ప‌రిశోధ‌న‌లు ఉప్పును త‌క్కువ‌గా తీసుకున్నంత మాత్రాన ర‌క్త‌పోటు (High … Continue reading High BP : అధిక ర‌క్త‌పోటు ఉన్న‌వారు ఉప్పు త‌గ్గిస్తే చాల‌దు.. దీన్ని ఎక్కువగా తీసుకోవాలి..