HealthyEating:ఈ 5 కూరగాయలు డైట్‌లో ఉంటే ఆరోగ్యం అదుర్స్

ఆరోగ్యంగా, శక్తివంతంగా ఉండాలంటే రోజువారీ ఆహారంలో కూరగాయలకు ప్రాధాన్యం ఇవ్వాలని న్యూట్రిషనిస్ట్ లోవ్నీత్ బాత్రా సూచిస్తున్నారు. సరైన కూరగాయల ఎంపికతో శరీరానికి (HealthyEating) అవసరమైన విటమిన్లు, మినరల్స్, ఫైబర్ సహజంగా లభించి అనేక ఆరోగ్య సమస్యలను దూరం చేయవచ్చని ఆమె పేర్కొంటున్నారు. Read Also:Health Tips: రోజూ పెరుగన్నం తింటే శరీరానికి ఏమవుతుంది? రక్తాన్ని పెంచే పాలకూరపాలకూరలో ఐరన్ సమృద్ధిగా ఉండటంతో ఇది రక్తహీనత సమస్యను తగ్గించడంలో సహాయపడుతుంది. అలాగే శరీరానికి శక్తినిచ్చి అలసటను తగ్గించడంలో కీలక … Continue reading HealthyEating:ఈ 5 కూరగాయలు డైట్‌లో ఉంటే ఆరోగ్యం అదుర్స్