Healthy Skin:చర్మం ఆరోగ్యంగా ఉండాలంటే ఇవి తినాలి

స్కిన్ ఆరోగ్యంగా, తాజాగా కనిపించాలంటే శరీరానికి తగినంత నీరు అందడం చాలా అవసరం. రోజూ సరిపడా నీరు తాగడం వల్ల చర్మం పొడిబారదు, లూజ్ కాకుండా మృదువుగా మెరిసిపోతుంది. అలాగే ముడతలు రావడం కూడా తగ్గుతుంది. చర్మ పోషణకు విటమిన్లు, ఒమేగా–3 ఫ్యాటీ ఆమ్లాలు ఉన్న ఆహార పదార్థాలను నిత్యం తీసుకోవాలి. రాజ్మా, అవిసె గింజలు, బాదం, కాజు వంటి డ్రైఫ్రూట్స్ చర్మానికి అవసరమైన పోషకాలను అందిస్తాయి. విటమిన్–సి సమృద్ధిగా ఉండే జామకాయ, ఉసిరికాయలను ఆహారంలో చేర్చుకోవడం … Continue reading Healthy Skin:చర్మం ఆరోగ్యంగా ఉండాలంటే ఇవి తినాలి