Healthy Nuts: నట్స్‌ తినడం వల్ల కలిగే ప్రయోజనాలు

రోజువారీ ఆహారంలో నట్స్‌ను చేర్చుకోవడం ఆరోగ్యానికి(Healthy Nuts) ఎంతో మేలు చేస్తుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. బాదం, ఆక్రోట్, కాజూ, పిస్తా వంటి నట్స్‌లో ఉండే పోషకాల వల్ల శరీరానికి అనేక రకాల లాభాలు చేకూరుతాయి. ముఖ్యంగా పేగుల ఆరోగ్యాన్ని కాపాడడంలో ఇవి కీలక పాత్ర పోషిస్తాయని తాజా అధ్యయనాలు సూచిస్తున్నాయి. Read Also: Bleach Tips: బ్లీచ్ చేయడానికి అవసరమైన సూచనలు పెద్ద పేగు క్యాన్సర్ ప్రమాదం తగ్గుతుంది పలు పరిశోధనల ప్రకారం, రోజూ కొద్దిపాటి … Continue reading Healthy Nuts: నట్స్‌ తినడం వల్ల కలిగే ప్రయోజనాలు