Healthy Lifestyle: డీ హైడ్రేషన్ ఉంటే ఏమవుతుందంటే?

శరీరానికి సరిపడా నీరు అందకపోతే డీహైడ్రేషన్(Healthy Lifestyle) ఏర్పడి అనేక ఆరోగ్య సమస్యలకు దారితీస్తుందని పోషకాహార నిపుణులు హెచ్చరిస్తున్నారు. నీటి లోపం వల్ల రక్త ప్రసరణ సరిగా జరగక, తలనొప్పి, అలసట, భారంగా అనిపించడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. కొందరిలో ఇది ఊబకాయం పెరగడానికి కూడా కారణమవుతుందని నిపుణులు చెబుతున్నారు. తక్కువ నీరు తాగడం వల్ల మూత్రం గాఢంగా మారి, బ్యాక్టీరియా పెరిగే అవకాశం ఎక్కువవుతుంది. దీని కారణంగా మూత్రనాళ ఇన్ఫెక్షన్ల ప్రమాదం పెరుగుతుందని వైద్యులు సూచిస్తున్నారు. … Continue reading Healthy Lifestyle: డీ హైడ్రేషన్ ఉంటే ఏమవుతుందంటే?