Healthy Lifestyle: ఒంటరితనం… ఆరోగ్యానికి మౌన శత్రువు

ఒంటరితనం కేవలం భావోద్వేగ సమస్య కాదు, అది శారీరక ఆరోగ్యాన్నికూడా ప్రభావితం చేస్తుంది. ఎక్కువ కాలం ఒంటరిగా ఉండేవారిలో ఒత్తిడి హార్మోన్లు పెరిగి శరీర రోగనిరోధక శక్తి తగ్గుతుంది. దీని వల్ల టైప్ 2 డయాబెటిస్ వంటి సమస్యల ప్రమాదం పెరుగుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి. అలాగే జ్ఞాపకశక్తి తగ్గడం, ఏకాగ్రత లోపించడం వంటి మార్పులు కనిపించవచ్చు. దీర్ఘకాలిక ఒంటరితనం గుండె జబ్బుల అవకాశాలను కూడా పెంచుతుంది. వయసు త్వరగా కనిపించడం కూడా దీనికి సంబంధించిన ప్రభావమే. Read … Continue reading Healthy Lifestyle: ఒంటరితనం… ఆరోగ్యానికి మౌన శత్రువు