Healthy Lifestyle: బరువు తగ్గడానికి ఆపిల్ సైడర్ వెనిగర్
ప్రతిరోజు ఉదయం 1-2 టేబుల్ స్పూన్ ఆపిల్ సైడర్ వెనిగర్ ను గ్లాసు నీటిలో కలిపి తాగడం అనేది శరీరానికి సహజ డిటాక్స్. ఇది విషకణాలను(Healthy Lifestyle) తొలగించి, జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. నిపుణుల ప్రకారం, ACV శరీరంలో ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచి, కొవ్వు ద్రవ్యం వేగాన్ని (fat metabolism) ప్రేరేపిస్తుంది, ఫలితంగా బరువు తగ్గడంలో సహాయపడుతుంది. జీర్ణక్రియకు మేలు ACV లో ఉండే (Acetic Acid) జీర్ణక్రియను సులభతరం చేస్తుంది. ఆహారం సరిగ్గా జీర్ణమయ్యేలా చేయడం వల్ల … Continue reading Healthy Lifestyle: బరువు తగ్గడానికి ఆపిల్ సైడర్ వెనిగర్
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed