Telugu News: Healthy Foods: థైరాయిడ్ సమస్య తగ్గాలంటే ఈ ఆహారాలు తప్పనిసరి

థైరాయిడ్ అనేది చాలా చిన్న గ్రంథి అయినా, శరీరానికి అత్యంత ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ఈ గ్రంథి సరిగా పని చేయకపోతే శరీరంలోని హార్మోన్ల సమతుల్యం దెబ్బతింటుంది. ఫలితంగా బరువు పెరగడం, అలసట, నీరసం, చలికి తట్టుకోలేకపోవడం వంటి సమస్యలు ఎదురవుతాయి. ముఖ్యంగా మహిళల్లో ఈ వ్యాధి ఎక్కువగా కనిపిస్తుంది. కానీ సరైన ఆహారం(Healthy Foods) తీసుకుంటే థైరాయిడ్‌ను(Thyroid) కంట్రోల్‌లో ఉంచుకోవచ్చు. Read Also: Finger Millets: రాగుల ఆరోగ్య రహస్యాలు కొబ్బరి – థైరాయిడ్‌ను సమతుల్యం … Continue reading Telugu News: Healthy Foods: థైరాయిడ్ సమస్య తగ్గాలంటే ఈ ఆహారాలు తప్పనిసరి