Healthy Eating: బాబా రామ్‌దేవ్ ఆహార సూచనలు

పతంజలి వ్యవస్థాపకుడు మరియు యోగా గురువు బాబా రామ్‌దేవ్, యూట్యూబ్ మరియు సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా తరచూ ప్రజలకు ఆరోగ్యకరమైన(Healthy Eating) జీవనశైలి గురించి అవగాహన పెంచుతున్నారు. ఇటీవల ఆయన, తినేటప్పుడు చాలామంది చేసే కొన్ని పొరపాట్లను వివరించి, అవి ఎందుకు హానికరమో వివరించారు. ఆహారం — శరీరాన్ని నడిపే ప్రధాన శక్తి రామ్‌దేవ్ ప్రకారం, శరీరం ప్రపంచంలో అత్యంత విలువైన యంత్రం. కానీ చాలా మంది మొబైల్‌ ఫోన్, కారు, యంత్రాలను ఎంత జాగ్రత్తగా … Continue reading Healthy Eating: బాబా రామ్‌దేవ్ ఆహార సూచనలు