Healthy Diet: తేగలతో అనీమియాకు చెక్
చాలా మంది మహిళలు, పిల్లల్లో సరైన పోషకాహారం అందక రక్తహీనత సమస్య కనిపిస్తోంది. ఈ సమస్యను తగ్గించడంలో శీతాకాలంలో విరివిగా లభించే తేగలు(Healthy Diet) ఎంతో ఉపయోగకరమని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. తేగల్లో విటమిన్ B1, B2, B3తో పాటు విటమిన్ C సమృద్ధిగా ఉంటుంది. అంతేకాదు పొటాషియం, ఫాస్ఫరస్, క్యాల్షియం, మెగ్నీషియం, ఐరన్ వంటి ఖనిజాలు కూడా పుష్కలంగా లభిస్తాయి. ఈ పోషకాలు శరీరంలో లోపాలను పూరించి రక్తహీనతను తగ్గించడంలో సహాయపడతాయి. ముఖ్యంగా తేగల్లోని విటమిన్ … Continue reading Healthy Diet: తేగలతో అనీమియాకు చెక్
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed