HealthTips: ప్రెషర్ కుక్కర్‌లో వండిన అన్నం నిజంగా ఆరోగ్యదాయకమేనా?

ఇప్పటికే చాలా మంది ఎలక్ట్రిక్ లేదా సాధారణ ప్రెషర్ కుక్కర్‌లలో అన్నం వండడాన్ని అలవాటు చేసుకున్నారు. ఈ పద్ధతిలో అన్నం నునుపుగా, రుచిగా ఉంటుందని భావించడమే కాకుండా, దీనివల్ల బియ్యంలో ఉన్న పోషకాలు బయటకు పోకుండా అలాగే నిలిచిపోతాయని నిపుణులు చెబుతారు. అందువల్ల ప్రెషర్ కుక్కర్‌లో(HealthTips) వండిన అన్నం ఆరోగ్యానికి మంచిదేననే అభిప్రాయం కూడా ఉంది. ప్రెషర్ కుక్కర్ వంటపై ఉన్న సందేహాలు – నిపుణుల వివరణ ఇదిలా ఉంటే, కొంతమంది మాత్రం కుక్కర్‌లో అధిక ఉష్ణోగ్రత … Continue reading HealthTips: ప్రెషర్ కుక్కర్‌లో వండిన అన్నం నిజంగా ఆరోగ్యదాయకమేనా?