HealthTips: చలికాలంలో గుండెజబ్బుల ప్రమాదం పెరుగుదలపై నిపుణుల హెచ్చరిక

ఉష్ణోగ్రతలు తగ్గినప్పుడు శరీరం(HealthTips) వేడిని నిలుపుకోవడానికి రక్తనాళాలు కుంచించుకునే అవకాశం ఉంటుంది. ఈ పరిస్థితి రక్తపోటు పెరగడానికి, గుండెపై ఒత్తిడి ఎక్కువ కావడానికి దారితీస్తుందని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా చలికాలపు ఉదయాలు, రాత్రులు గుండెకు అత్యంత ప్రమాదకరమని హృద్రోగ వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఇండియన్ హార్ట్ అసోసియేషన్(Indian Heart Association) నివేదిక ప్రకారం, నవంబర్ నుండి ఫిబ్రవరి వరకు హార్ట్ ఎటాక్ కేసుల్లో 15–20% పెరుగుదల కనిపించవచ్చని అంచనా. చలి కారణంగా రక్తం కొద్దిగా మందగించడం, బీపీ పెరగడం, … Continue reading HealthTips: చలికాలంలో గుండెజబ్బుల ప్రమాదం పెరుగుదలపై నిపుణుల హెచ్చరిక