HealthTips: మొటిమలు సూచించే శరీర సమస్యలు

ముఖంపై మొటిమలు(HealthTips) కేవలం చర్మ సమస్యలు మాత్రమే కాదు, శరీరంలోని కొన్ని అంతర్గత సమస్యలను కూడా సూచిస్తాయని నిపుణులు చెబుతున్నారు. ముఖంలోని ఏ భాగంలో మొటిమలు వస్తున్నాయో ఆధారంగా, ఆరోగ్యంపై కొన్ని(HealthTips) ముఖ్య సంకేతాలను తెలుసుకోవచ్చని వారు సూచిస్తున్నారు. మొటిమలను నిర్లక్ష్యం చేయకుండా, అవి చూపే సంకేతాలను గమనించి అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. Read hindi news:hindi.vaartha.com Epaper: epaper.vaartha.com Read Also: