News Telugu: Health: ఆరోగ్యానికి ఏ కలర్ ద్రాక్ష మంచిది?

ద్రాక్ష ఏ రంగులో ఉన్నా ఆరోగ్యానికి మంచిదే. కానీ పచ్చ ద్రాక్షతో పోలిస్తే నల్ల ద్రాక్షలో మరింత పోషకాలు, అదనపు ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని పోషక నిపుణులు చెబుతున్నారు. యాంటీఆక్సిడెంట్లు, విటమిన్లు, ఖనిజాలు రెండు ద్రాక్షల్లోను ఉన్నప్పటికీ, నల్ల ద్రాక్షలో వాటి శాతం ఎక్కువ. అందుకే రోజువారీ ఆహారంలో పచ్చ ద్రాక్షతో పాటు అప్పుడప్పుడు నల్ల ద్రాక్షను కూడా చేర్చడం శరీరానికి మరింత మేలు చేస్తుంది. Read also: Beetroot: జుట్టు ఆరోగ్యానికి బీట్‌రూట్ అద్భుతం Which … Continue reading News Telugu: Health: ఆరోగ్యానికి ఏ కలర్ ద్రాక్ష మంచిది?