Health Tips: రోజూ పెరుగన్నం తింటే శరీరానికి ఏమవుతుంది?

Health Tips: పెరుగన్నం భారతీయుల ఆహారంలో ఎంతో ప్రత్యేకమైన స్థానం కలిగి ఉంది. ముఖ్యంగా వేసవిలో మాత్రమే కాదు, అన్ని కాలాల్లోనూ ఆరోగ్యానికి మేలు చేసే సంపూర్ణ ఆహారంగా నిపుణులు సూచిస్తున్నారు. రోజూ మధ్యాహ్న భోజనంలో పెరుగన్నం(Curd Rice) తీసుకోవడం వల్ల జీర్ణవ్యవస్థ బలోపేతం అవుతుంది. పెరుగులో ఉండే సహజమైన ప్రోబయోటిక్స్ పేగుల ఆరోగ్యాన్ని కాపాడుతూ ఆహారం సులభంగా జీర్ణం అయ్యేలా చేస్తాయి. దీనివల్ల గ్యాస్టిక్, ఉబ్బరం, అజీర్తి వంటి సమస్యలు తగ్గుతాయి. Read Also: Balanced … Continue reading Health Tips: రోజూ పెరుగన్నం తింటే శరీరానికి ఏమవుతుంది?