Health Tips: లిప్‌స్టిక్ ఎక్కువగా వాడటం వల్ల వచ్చే నష్టాలు
లిప్‌స్టిక్ రోజువారీ మేకప్‌లో భాగమైపోయింది. కానీ ఎక్కువగా, నిరంతరం లిప్‌స్టిక్ వాడటం వల్ల కొన్ని ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కొన్ని లిప్‌స్టిక్స్‌లో లెడ్, అల్యూమినియం, క్రోమియం, కాడ్మియం వంటి హానికర లోహాలు స్వల్ప పరిమాణంలో ఉండొచ్చు. ఇవి నేరుగా పెదవుల ద్వారా శరీరంలోకి చేరే ప్రమాదం ఉంది. దీర్ఘకాలంలో ఇవి చర్మ సమస్యలకు, ఇన్‌ఫెక్షన్లకు కారణమవుతాయని చెబుతున్నారు. Read also: Coffee : కాఫీని అధికంగా తాగితే ఏం జరుగుతుందో తెలుసా.. … Continue reading Health Tips: లిప్‌స్టిక్ ఎక్కువగా వాడటం వల్ల వచ్చే నష్టాలు
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed