Health Tips: ఈ లక్షణాలు కనిపిస్తే.. కిడ్నీల పనితీరు మందగిస్తున్నట్లే!

మన శరీరంలో అత్యంత కీలకమైన అవయవాల్లో మూత్రపిండాలు ముఖ్యమైనవి. ఇవి రక్తాన్ని శుభ్రపరచడం ద్వారా శరీరానికి అవసరం లేని వ్యర్థాలు, అదనపు నీరు, టాక్సిన్స్‌ను మూత్రం రూపంలో బయటకు పంపిస్తాయి. అంతేకాకుండా రక్తపోటును నియంత్రించడం, శరీరంలో ఎలక్ట్రోలైట్ల సమతుల్యతను కాపాడడం, ఎముకల బలానికి అవసరమైన విటమిన్ డీని యాక్టివ్ చేయడం, ఎర్ర రక్త కణాల ఉత్పత్తికి సహకరించడం వంటి కీలక పనులు కూడా మూత్రపిండాలే చేస్తాయి. మూత్రపిండాల (kidney) పనితీరు తగ్గితే శరీరంలో వ్యర్థాలు పేరుకుపోయి, మొత్తం … Continue reading Health Tips: ఈ లక్షణాలు కనిపిస్తే.. కిడ్నీల పనితీరు మందగిస్తున్నట్లే!