Health Tips:హై బీపీ ఉన్నవారు దూరంగా ఉండాల్సిన ఆహారాలు

అధిక రక్తపోటుతో బాధపడే వారు భోజన(Health Tips) సమయాన్ని పాటించడమే కాకుండా తీసుకునే ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. కొన్ని ఆహార పదార్థాలు రక్తపోటు సమస్యను మరింత పెంచే అవకాశం ఉందని చెబుతున్నారు. రక్తపోటును పెంచే ఆహారాలు ఇవే కూల్ డ్రింక్స్, ఎనర్జీ డ్రింక్స్ తరచూ సేవించడం(Health Tips) వల్ల రక్తపోటు పెరిగే ప్రమాదం ఉంది. అలాగే పిజ్జా, బర్గర్ వంటి ఫాస్ట్ ఫుడ్స్‌లో అధికంగా ఉండే సోడియం రక్తనాళాలపై ప్రతికూల ప్రభావం … Continue reading Health Tips:హై బీపీ ఉన్నవారు దూరంగా ఉండాల్సిన ఆహారాలు