Health: అల్పాహారం మానేయడం గుండెకు ప్రమాదకరమా?

రోజువారీ అల్పాహారం మానేస్తే గుండె జబ్బులు పెరిగే ప్రమాదం ఉంది అని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఒక పెద్ద పరిశోధనలో 23 లక్షల మందిపై చేసిన అధ్యయనంలో, బ్రేక్‌ఫాస్ట్ మానేస్తే హార్ట్ అటాక్‌ ప్రమాదం 17% మరియు స్ట్రోక్ ప్రమాదం 15% పెరుగుతుందని తేలింది. అల్పాహారం మానడం వల్ల హార్మోన్ల అసమతుల్యత ఏర్పడుతుంది. దీని కారణంగా రక్తపోటు మరియు కొలెస్ట్రాల్ పెరుగుతాయి. ఇవి కలిసే సరికి గుండెకు భారమైన లోపాలు ఏర్పడతాయి. Read also: Health Tips: ఈ … Continue reading Health: అల్పాహారం మానేయడం గుండెకు ప్రమాదకరమా?