Health: రోజువారీ ఆహారంలో చిలగడదుంప ఉంటే అనారోగ్యాలకు చెక్

ప్రకృతి మనకు అందించిన పోషకాహారాల్లో చిలగడదుంప (Sweet Potato) కు ప్రత్యేక స్థానం ఉంది. ఇది తక్కువ ఖర్చుతో సులభంగా లభించే ఆహారం కావడంతో పాటు, శరీరానికి అవసరమైన పోషకాలను సమృద్ధిగా అందిస్తుంది. ఇందులో ఉండే ఫైబర్, విటమిన్ A, విటమిన్ C, పొటాషియం వంటి పోషకాలు శరీరాన్ని లోపల నుంచే బలంగా ఉంచుతాయి. రోజువారీ ఆహారంలో చిలగడదుంపను చేర్చుకుంటే ఆరోగ్య సమస్యల ముప్పు తగ్గుతుందని పోషక నిపుణులు సూచిస్తున్నారు. Read also: Cooking tips:ప్రతి గృహిణికి … Continue reading Health: రోజువారీ ఆహారంలో చిలగడదుంప ఉంటే అనారోగ్యాలకు చెక్