Health: గుమ్మడి గింజలు రోజూ తింటే అద్భుత ఆరోగ్య లాభాలు

గుమ్మడికాయ ఎంత పోషకవంతమో, దాని గింజలు కూడా అంతకంటే ఎక్కువ ఆరోగ్య(Health) లాభాలను అందిస్తాయి. చిన్నగా కనిపించినా, గుమ్మడి గింజల్లో శరీరానికి అవసరమైన అనేక పోషకాలు దాగి ఉన్నాయి. వీటిలో ఫైబర్, మంచి కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్, ఆరోగ్యకరమైన కొవ్వులు అధికంగా ఉంటాయి. అంతేకాదు విటమిన్ C, విటమిన్ Kతో పాటు ఫాస్ఫరస్, మాంగనీస్, మెగ్నీషియం వంటి ఖనిజాలు సమృద్ధిగా లభిస్తాయి. Read Also: Healthy Living: ‘బ్లూ జోన్స్’ ప్రాంతాల ఆరోగ్య రహస్యాలు గుండె నుంచి జీర్ణక్రియ … Continue reading Health: గుమ్మడి గింజలు రోజూ తింటే అద్భుత ఆరోగ్య లాభాలు