Health: రోజుకు ఒక్క పెగ్‌ సరిపోతుందనుకున్నారా? హెచ్చరిక

Alcohol Consumption: మద్యపానం ఆరోగ్యానికి(Health) హానికరమనే విషయం అందరికీ తెలిసినదే. అయితే తాజాగా వెలువడిన ఓ అంతర్జాతీయ అధ్యయనం ఈ అంశంపై మరింత ఆందోళనకరమైన నిజాలను బయటపెట్టింది. అధికంగా మద్యం సేవించే వారికే కాదు, తక్కువ మోతాదులో తాగేవారికీ నోటి క్యాన్సర్(Mouth Cancer) వచ్చే ప్రమాదం ఉందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. Read Also: Health: నడకతో బరువు తగ్గడం చాలా సులభం రోజుకు ఒకటి లేదా రెండు పెగ్‌లు తీసుకుంటే ఎలాంటి సమస్య ఉండదని చాలామంది భావిస్తుంటారు. … Continue reading Health: రోజుకు ఒక్క పెగ్‌ సరిపోతుందనుకున్నారా? హెచ్చరిక