Health Crisis: మధుమేహుల సంఖ్యలో రెండో స్థానంలో భారత్
2025 నాటికి భారత్‌లో సుమారు 9 కోట్ల మంది వయోజనులు మధుమేహంతో(Health Crisis) జీవిస్తున్నారని తాజా అంతర్జాతీయ అధ్యయనం వెల్లడించింది. ఈ గణాంకాలతో మధుమేహ బాధితుల సంఖ్యలో భారత్ ప్రపంచంలో రెండో స్థానంలో నిలిచింది. Read Also: Nutrition Advice: రోజుకు ఎన్ని చపాతీలు తినాలి? మొదటి స్థానంలో 14.8 కోట్ల మందితో చైనా, మూడో స్థానంలో 3.9 కోట్ల మందితో అమెరికా ఉన్నాయి. ఈ అధ్యయనం ‘ది లాన్సెట్ డయాబెటిస్ అండ్ ఎండోక్రైనాలజీ’ అనే ప్రతిష్ఠాత్మక … Continue reading Health Crisis: మధుమేహుల సంఖ్యలో రెండో స్థానంలో భారత్
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed