Health Benefits:పెరుగు, చక్కెర కలిపి ఎందుకు తింటారు?

భారతీయ సంప్రదాయంలో ఏదైనా శుభకార్యం లేదా ముఖ్యమైన పని ప్రారంభించే ముందు పెరుగు (Curd) మరియు చక్కెర (Sugar) కలిపి తినడం ఆనవాయితీగా వస్తుంది. ఇది కేవలం అదృష్టాన్ని ఆహ్వానించడానికి మాత్రమే కాకుండా, దీని వెనుక ఒక ముఖ్యమైన ఆరోగ్య(Health Benefits) రహస్యం కూడా ఉంది. ఇంటర్వ్యూలు, పెళ్లి చూపులు, ఆఫీస్‌లో మొదటి రోజు వంటి సందర్భాలలో ఎవరికైనా సహజంగానే ఒత్తిడి మరియు ఆందోళన ఉంటాయి. ఈ టెన్షన్‌ను తగ్గించడానికి ఈ మిశ్రమం అద్భుతంగా పనిచేస్తుంది. పెరుగుకు … Continue reading Health Benefits:పెరుగు, చక్కెర కలిపి ఎందుకు తింటారు?