Latest news: Health: రోజుకు 2 గుడ్లు తింటే శరీరంలో అద్భుతమైన మార్పులు

ప్రతిరోజూ గుడ్లు తినడం ఎందుకు మంచిది? గుడ్లు(eggs) అల్పాహారంగా మాత్రమే కాకుండా శరీరానికి(Health) అవసరమైన ప్రోటీన్, విటమిన్లు, ఖనిజాలతో నిండిన సంపూర్ణ ఆహారం. రెండు వారాల పాటు రోజుకు రెండు గుడ్లు తీసుకోవడం ద్వారా శరీరంలో కండరాల బలం పెరుగుతుంది, మెదడు పని తీరు మెరుగవుతుంది. అదేవిధంగా రోగనిరోధక శక్తి పెరగడంతో పాటు చర్మం, జుట్టు ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. బరువు తగ్గాలనుకునే వారికి గుడ్లు ప్రత్యేకంగా సహాయపడతాయి. Read also: బీసీలపై కపట ప్రేమ ఇంకా … Continue reading Latest news: Health: రోజుకు 2 గుడ్లు తింటే శరీరంలో అద్భుతమైన మార్పులు