News Telugu: Health: ఫ్రిజ్ లో పెట్టిన కోడిగుడ్లను తింటున్నారా?

గుడ్లు శరీరానికి అవసరమైన పోషకాలను అందించే అత్యంత ఉపయోగకర ఆహార పదార్థం. రోగ నిరోధక శక్తిని పెంచడంలో, శరీరానికి సరైన ప్రోటీన్, విటమిన్లు, మినరల్స్ అందించడంలో గుడ్లు ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. ప్రస్తుతం చాలా మంది మార్కెట్ నుండి కొనుగోలు చేసిన గుడ్లను నేరుగా ఫ్రిజ్‌లో ఉంచి నిల్వ చేస్తారు. అయితే, నిపుణుల ప్రకారం, గుడ్లను (Egg) ఫ్రిజ్‌లో ఎక్కువ రోజులు ఉంచడం అనారోగ్యానికి కారణమవ్వవచ్చు. గుడ్లలోని పోషకాలు ఎక్కువ రోజులు నిల్వలో ఉన్నప్పుడు తగ్గుతాయి. ఫలితంగా … Continue reading News Telugu: Health: ఫ్రిజ్ లో పెట్టిన కోడిగుడ్లను తింటున్నారా?