Health: సహజ ఆరోగ్యకర చర్మం కోసం రోజూ కలబంద రసం

స్వచ్ఛమైన కలబంద రసం (Aloe Vera Juice) రోజువారీగా తాగడం వల్ల చర్మ ఆరోగ్యం(Health)పై సానుకూల ప్రభావం కలిగిస్తుంది. ఇందులో 98.5% వరకు నీరు ఉండటంతో చర్మం తేమగా, మృదువుగా ఉంటుంది మరియు పొడిబారడం తక్కువగా జరుగుతుంది. కలబంద రసంలోని యాంటీ ఇన్‌ఫ్లామేటరీ(Anti-inflammatory) లక్షణాలు చర్మం సంబంధిత సమస్యలు, గాయాలు లేదా ఎర్రబచ్చాలు తగ్గించడంలో సహాయపడతాయి. Read Also: Health: గుమ్మడి గింజలు రోజూ తింటే అద్భుత ఆరోగ్య లాభాలు అంతేకాక, కలబంద రసంలో విటమిన్ A, C … Continue reading Health: సహజ ఆరోగ్యకర చర్మం కోసం రోజూ కలబంద రసం