Hair Care: జుట్టు రాలకుండా ఉండాలంటే?
మాడుపై సహజంగా నూనె విడుదల చేసే సెబేషియస్ గ్రంథులు తల దువ్వినప్పుడు ప్రేరేపితమై జుట్టు(Hair Care) ఆరోగ్యంగా, బలంగా పెరుగుతుంది. అందువల్ల తలస్నానం తర్వాత వెడల్పాటి దువ్వెనతో మృదువుగా జుట్టు దువ్వడం అవసరం. తల దువ్వినప్పుడు 50-100 వెంట్రుకలు రాలడం సహజమే. కానీ, ఈ సంఖ్య కంటే ఎక్కువగా జుట్టు ఊడిపోతుంటే అది అనారోగ్యానికి లేదా పోషకాల లోపానికి సంకేతం కావచ్చు. పోషకాహారం మరియు జుట్టు ఆరోగ్యం కేవలం పైపైన పూతలతోనే కాదు, సమతులాహారం, విటమిన్లు మరియు … Continue reading Hair Care: జుట్టు రాలకుండా ఉండాలంటే?
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed