Hair Care: గుమ్మడికాయ హెయిర్ ప్యాక్‌తో జుట్టు మెరుపు

జుట్టు పలుచగా,(Hair Care) బలహీనంగా మారిపోవడం లేదా రాలిపోవడం వల్ల జుట్టు నిశ్శబ్దంగా, నిర్జీవంగా కనిపిస్తుంటుంది. అలాంటి సమస్యకు గుమ్మడికాయ ఆధారిత హెయిర్ ప్యాక్ మంచి పరిష్కారం అని నిపుణులు సూచిస్తున్నారు. గుమ్మడికాయ ప్యాక్ తయారీ విధానం ఎర్ర గుమ్మడికాయను ముక్కలుగా కోసి, అందులో తేనె కాస్త జోడించి పేస్ట్(Hair Care) తయారు చేసుకోవాలి. ఈ పేస్ట్‌ను తల స్కల్ప్ నుంచి మొదలుకొని జుట్టు చివరల వరకు సమానంగా అప్లై చేయాలి. ప్యాక్ అప్లై చేసిన తర్వాత … Continue reading Hair Care: గుమ్మడికాయ హెయిర్ ప్యాక్‌తో జుట్టు మెరుపు