Garlic : గుండె ఆరోగ్యానికి మేలు చేసే వెల్లుల్లి..

వంట‌ల్లో ఉప‌యోగించే వివిధ ప‌దార్థాల్లో వెల్లుల్లి ఒక‌టి. దీనిని ఎంతో కాలంగా మ‌నం వంట‌ల్లో వాడుతున్నాం. వెల్లుల్లిని వంట‌లల్లో వేయ‌డం వ‌ల్ల వంట‌ల రుచి పెరుగుతుంది. అంతేకాకుండా మ‌న ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు క‌లుగుతుంది. వెల్లుల్లిలో అల్లిసిన్ అనే క్రియాశీల‌క ప‌దార్థం ఉంటుంది. వెల్లుల్లి (Garlic)ని తీసుకోవ‌డం వ‌ల్ల గుండె ఆరోగ్యం మెరుగుప‌డుతుంద‌ని ఇటీవ‌లి అధ్య‌యనాలు కూడా చెబుతున్నాయి. లిపిడ్ ప్రొఫైల్స్, గ్లైసెమిక్ ఇండెక్స్, ర‌క్త‌పోటు, ఆక్సీక‌ర‌ణ ఒత్తిడి వంటి వాటిని త‌గ్గించి గుండె ఆరోగ్యాన్ని … Continue reading Garlic : గుండె ఆరోగ్యానికి మేలు చేసే వెల్లుల్లి..