News Telugu: Gandhi Hospital: గాంధీ ఆస్పత్రిలో ఉచితంగా కాంక్లియర్ ఇంప్లాంట్ సర్జరీలు

హైదరాబాద్ : అత్యంత ఖరీదైన కాంక్లియర్ ఇంప్లాంట్ సర్జరీలు సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో (Gandhi hosputal) ప్రారంభం అయ్యాయి. ఈఎన్టీ విభాగం ఆధ్వర్యంలో గతవారం సర్జరీని విజయవంతంగా జరిపారు. వినికిడి లోపంతో పుట్టిన చిన్నారులకు కాంక్లియర్ ఇంప్లాంట్ సర్జరీతో లోపాలను సరిచేస్తున్నారు. ఐదేళ్ల వయసు లోపు చిన్నారులకు ఈ సర్జరీల వల్ల ఎంతో ఉపయోగంగా ఉంటుంది. ఈ సర్జరీ చేయడానికి దాదాపు రూ. 10లక్షల వరకు ఖర్చు అవుతుంది. ఇప్పటికే సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో ఐదేళ్లతోపు చిన్నారులు … Continue reading News Telugu: Gandhi Hospital: గాంధీ ఆస్పత్రిలో ఉచితంగా కాంక్లియర్ ఇంప్లాంట్ సర్జరీలు