FSSAIIndia: నకిలీ పాల కల్తీతో దేశవ్యాప్తంగా కలకలం

పాలు, పాల పదార్థాలు చిన్నారుల నుంచి వృద్ధుల వరకు అందరూ రోజూ వినియోగించే ముఖ్య ఆహారం. అయితే డిటర్జెంట్, యూరియా వంటి హానికర(FSSAIIndia) రసాయనాలతో నకిలీ పాలు తయారు చేస్తున్న ఘటనలు బయటపడటం ప్రజల్లో తీవ్ర భయాందోళనకు దారితీస్తోంది. తాజాగా గుజరాత్‌లో జరిగిన ఓ తనిఖీలో కేవలం 300 లీటర్ల అసలు పాలతో 1,800 లీటర్ల నకిలీ పాలు తయారు చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. Read Also:Sweets: జిలేబిని ఇంగ్లీష్‌లో ఏమంటారో తెలుసా? ఈ విషయం సోషల్ … Continue reading FSSAIIndia: నకిలీ పాల కల్తీతో దేశవ్యాప్తంగా కలకలం