Latest Telugu News : Hair Growth : జుట్టు వేగంగా పెరగడానికి ఈ ఆహారాల‌ను తీసుకోండి..

ప్ర‌స్తుతం చాలా మంది అనేక ర‌కాల జుట్టు స‌మ‌స్య‌ల‌తో ఇబ్బందులు ప‌డుతున్నారు. వాటిల్లో జుట్టు రాలడం కూడా ఒకటి. జుట్టు రాలిపోయేందుకు అనేక కార‌ణాలు ఉంటున్నాయి. థైరాయిడ్‌, ఒత్తిడి, ఆందోళ‌న, కాలుష్యం, దీర్ఘ‌కాలిక వ్యాధులు ఉండ‌డం, మందుల‌ను అధికంగా వాడ‌డం వంటి వాటితోపాటు పోష‌కాహార లోపం వ‌ల్ల కూడా ఈ స‌మ‌స్య వ‌స్తుంద‌ని వైద్యులు చెబుతున్నారు. ప్ర‌స్తుతం చాలా మంది స‌రైన ఆహారాల‌ను తిన‌డం లేదు. బ‌య‌టి ఫుడ్‌ను ఎక్కువ‌గా తింటున్నారు. దీని కార‌ణంగా చాలా మందిలో … Continue reading Latest Telugu News : Hair Growth : జుట్టు వేగంగా పెరగడానికి ఈ ఆహారాల‌ను తీసుకోండి..