Food Facts: జపాన్‌లో నల్లగా మారే కోడిగుడ్ల రహస్యం

సాధారణంగా కోడిగుడ్లు తెలుపు లేదా గోధుమ రంగులోనే కనిపిస్తాయి. కానీ నల్లగా మారే కోడిగుడ్లు ఉంటాయని తెలుసా? ఇది నిజంగానే ప్రపంచంలో(Food Facts) ఉన్న ఓ ఆసక్తికరమైన వింత. జపాన్‌లోని ఓవాకుడాని (Owakudani) అనే ప్రాంతంలో ఈ అరుదైన అనుభవం కనిపిస్తుంది. సుమారు 3000 సంవత్సరాల క్రితం అగ్నిపర్వత విస్ఫోటనం కారణంగా ఏర్పడిన ఈ లోయలో ఇప్పటికీ అగ్నిపర్వత చలనం కొనసాగుతోంది. అందువల్ల అక్కడి చిన్న నీటి కొలనుల్లో వేడి నీరు, ఆవిరి నిరంతరం వెలువడుతుంటాయి. Read … Continue reading Food Facts: జపాన్‌లో నల్లగా మారే కోడిగుడ్ల రహస్యం