Telugu News: Finger Millets: రాగుల ఆరోగ్య రహస్యాలు

పాతకాలంలో పేదల ఆహారంగా పరిగణించబడిన రాగులు (Finger Millets) ఇప్పుడు ఆరోగ్య ప్రేమికులకి సూపర్‌ఫుడ్‌గా మారాయి. ఇందులో ఉన్న పోషకాలు శరీరానికి సమగ్ర ఆరోగ్యాన్ని అందిస్తాయి. కాల్షియం, ఐరన్, పొటాషియం, మెగ్నీషియం, ఫైబర్ వంటి పోషకాలు రాగులను ప్రత్యేకంగా నిలబెడతాయి. Read Also: Electrolytes : ఎల‌క్ట్రోలైట్స్ వ‌ల్ల మ‌న‌కు ఎలాంటి లాభాలు క‌లుగుతాయి? ఎముకలకు బలాన్నిచ్చే రాగులు రాగుల్లో(Finger Millets) ఉన్న కాల్షియం పాల పదార్థాలతో పోలిస్తే చాలా ఎక్కువ. ఇది ఎముకలను బలంగా ఉంచడంలో … Continue reading Telugu News: Finger Millets: రాగుల ఆరోగ్య రహస్యాలు