water : భోజనం చేసిన వెంటనే నీళ్లు తాగుతున్నారా… అయితే ఇది తెలుసుకోండి..

మన శరీరానికి నీళ్లు చాలా ముఖ్యం. అదేవిధంగా సరైన సమయంలో, సరైన పరిమాణంలో నీళ్లు తాగడం కూడా చాలా ముఖ్యం. సాధారణంగా మనం దాహం వేసినప్పుడు నీళ్లు తాగుతాం. అంతేకాకుండా చాలా మందికి భోజనం చేసిన వెంటనే నీళ్లు (water) తాగే అలవాటు ఉంటుంది.. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం ఈ అలవాటు ఆరోగ్య దృక్కోణం నుండి మంచిది కాదు. ఈ అలవాటు జీర్ణవ్యవస్థను బలహీనపరుస్తుంది. ఇది అనేక వ్యాధులకు దారితీస్తుంది. కాబట్టి తిన్న తర్వాత ఎంతసేపటి … Continue reading water : భోజనం చేసిన వెంటనే నీళ్లు తాగుతున్నారా… అయితే ఇది తెలుసుకోండి..