Dried chilies: ఎండు మిరపకాయలతో హెల్త్ బెనిఫిట్స్

ఎండు మిరపకాయల్లో విటమిన్ సి, విటమిన్ ఎ, విటమిన్ బి6, విటమిన్ కె, కాల్షియం, మెగ్నీషియం, ఫొలేట్, పోటాషియం, థయామిన్ వంటి ముఖ్య పోషకాలు కూడా ఉన్నాయి. మినపకాయలను వంటకాల్లో వాడటం వల్ల జీవక్రియను పెంచి బరువును నియంత్రలో ఉంచుతుంది. భారతీయ వంటకాల్లో ఎర్ర మిరిపకాయలకు ప్రత్యేక స్థానం ఉంది. దాదాపు అన్ని వంటకాల్లోనూ మిరపకాయలను వాడుతారు. ముఖ్యంగా తాళింపు వేసే సమయంలో ఈ మిర్చిని వాడతారు. వంటకాలలో మిరప్పొడితోపాటు ఎండు మిరపకాయలను కూడా వాడుతారు. కొన్ని … Continue reading Dried chilies: ఎండు మిరపకాయలతో హెల్త్ బెనిఫిట్స్