Raisins And Dates : ఎండుద్రాక్ష, ఖ‌ర్జూరాలు నిజంగా ఐర‌న్ స్థాయిల‌ను పెంచుతాయా!

మ‌న శ‌రీరానికి అవ‌స‌ర‌మ‌య్యే పోష‌కాల్లో ఐర‌న్ కూడా ఒక‌టి. ఎర్ర ర‌క్త‌క‌ణాల త‌యారీలో, ర‌క్తాన్నిఆరోగ్యంగా ఉంచ‌డంలో, ఊపిరితిత్తుల నుండి ఆక్సిజ‌న్ ను శ‌రీరం మొత్తానికి అందించ‌డంలో, శ‌రీరంలో రోగ‌నిరోధ‌క శ‌క్తిని పెంచ‌డంలో, మెద‌డు అభివృద్దికి, శ‌క్తిని పెంపొందించ‌డంలో ఐర‌న్ మ‌న‌కు స‌హాయ‌ప‌డుతుంది. ఐర‌న్ మ‌న శ‌రీరానికి చాలా అవ‌స‌రం. శ‌రీరంలో ఐర‌న్ లోపించ‌డం వ‌ల్ల మ‌నం వివిధ అనారోగ్య స‌మ‌స్య‌ల బారిన ప‌డే అవ‌కాశాలు కూడా ఉంటాయి. నీర‌సం, అల‌స‌ట‌, చ‌ర్మం పొడిబార‌డం, శ్వాస తీసుకోవ‌డంలో ఇబ్బంది … Continue reading Raisins And Dates : ఎండుద్రాక్ష, ఖ‌ర్జూరాలు నిజంగా ఐర‌న్ స్థాయిల‌ను పెంచుతాయా!