News Telugu: Diwali: దీపావళి ఎఫెక్ట్… సరోజిని కంటి ఆసుపత్రికి పెరిగిన రద్దీ

Diwali: హైదరాబాద్ నగరంలో దీపావళి (Diwali) వేడుకలు ఉత్సాహంగా కొనసాగుతున్నప్పటికీ, అజాగ్రత్త వల్ల పలు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా బాణసంచా కాల్చే సమయంలో కంటి గాయాలు ఎక్కువగా నమోదవుతున్నాయి. మెహదీపట్నoలోని (Mehdipatnam) సరోజినీ దేవి కంటి ఆసుపత్రిలో రాత్రి నుంచి రద్దీ పెరిగింది. ఆసుపత్రి ఆర్ఎంఓ డాక్టర్ ఇబ్రహీం తెలిపిన వివరాల ప్రకారం, ఇప్పటివరకు 10 మంది కంటి గాయాలతో ఆసుపత్రికి చేరుకున్నారు. వారిలో 7 మంది చిన్నారులు ఉన్నారని ఆయన చెప్పారు. టపాసులు చేతిలో … Continue reading News Telugu: Diwali: దీపావళి ఎఫెక్ట్… సరోజిని కంటి ఆసుపత్రికి పెరిగిన రద్దీ