Diabetes : చ‌క్క‌టి జీవ‌న‌శైలితో డ‌యాబెటిస్‌కు చెక్

వ‌య‌సుతో సంబంధం లేకుండా ప్ర‌స్తుతం అంద‌రినీ డ‌యాబెటిస్ ఇబ్బందుల‌కు గురి చేస్తోంది. మారిన జీవ‌న శైలి, ఆహారపు అల‌వాట్లు, శారీర‌క వ్యాయామం లేక‌పోవ‌డం వంటి అనేక కార‌ణాల వ‌ల్ల డ‌యాబెటిస్ బారిన ప‌డుతున్నారు. ఇది దీర్ఘ‌కాలం పాటు ఉండే అనారోగ్య స‌మ‌స్య‌. అంతేకాకుండా ఒక్క‌సారి ఈ అనారోగ్య స‌మ‌స్య బారిన ప‌డితే జీవితాంతం మందులు మింగుతూ ఈ స‌మ‌స్య‌తో బాధ‌ప‌డాల్సిందే అని అంద‌రికీ తెలిసిందే. అయితే క్ర‌మ‌శిక్ష‌ణ క‌లిగిన ఆహారం, వ్యాయామం చేయ‌డం వ‌ల్ల ర‌క్తంలో చ‌క్కెర … Continue reading Diabetes : చ‌క్క‌టి జీవ‌న‌శైలితో డ‌యాబెటిస్‌కు చెక్