Detox Drinks: కాలేయ ఆరోగ్యానికి మేలు చేసే సహజ పానీయాలు ఇవే

కాలేయం మన శరీరంలోని ప్రధాన అవయవాల్లో ఒకటి. ఇది రక్తాన్ని శుద్ధి చేయడం, విషపదార్థాలను తొలగించడం, పోషకాలను నిల్వ చేయడం వంటి కీలక పనులు(Detox Drinks) చేస్తుంది. అయితే అనారోగ్యకర ఆహారం, అధిక చక్కెర, మద్యం, మందులు వంటి కారణాలతో కాలేయం త్వరగా దెబ్బతింటుంది. అందుకే కాలేయ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి సహజ పానీయాలను రోజువారీ ఆహారంలో చేర్చుకోవడం అవసరం. Read Also:Weight LossTips: చపాతీలో ఈ ఒక్క మార్పు చేస్తే డబుల్ ప్రోటీన్ నీరు: శరీరంలో విషాలను … Continue reading Detox Drinks: కాలేయ ఆరోగ్యానికి మేలు చేసే సహజ పానీయాలు ఇవే