Depression:ఎక్కువకాలం సింగిల్‌గా ఉంటే మానసిక ఆరోగ్యానికి ప్రమాదం

సోషల్ మీడియాలో “సింగిల్ కింగ్” అంటూ ఒంటరితనాన్ని ఆస్వాదిస్తున్న యువతకు శాస్త్రవేత్తలు కీలక హెచ్చరికలు జారీ చేశారు. పెళ్లిని ఆలస్యం చేస్తూ ఎక్కువకాలం ఒంటరిగా జీవించడం మానసిక ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుందని స్విట్జర్లాండ్‌లోని యూనివర్సిటీ ఆఫ్ జూరిచ్ నిర్వహించిన తాజా పరిశోధన వెల్లడించింది. Read Also: IIT Hyderabad: చర్మ క్యాన్సర్‌కు కొత్త చికిత్సా పద్ధతి 16 ఏళ్ల పాటు సాగిన సుదీర్ఘ పరిశోధన జర్మనీ, బ్రిటన్ దేశాలకు చెందిన సుమారు 17,000 మందిపై 16 … Continue reading Depression:ఎక్కువకాలం సింగిల్‌గా ఉంటే మానసిక ఆరోగ్యానికి ప్రమాదం