Curd vs Buttermilk: పెరుగు లేదా మజ్జిగ ఆరోగ్యానికి ఏది మంచిది?

పాలను పులియబెట్టడం ద్వారా తయారయ్యే పెరుగులో ప్రోబయోటిక్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి మన ప్రేగులలో ఉండే మంచి బ్యాక్టీరియాను పెంచి, రోగనిరోధక శక్తిని పటిష్టం చేస్తాయి. ముఖ్యంగా ఎండకాలంలో వచ్చే నీరసాన్ని తగ్గించి శరీరానికి తక్షణ శక్తిని ఇవ్వడంలో పెరుగు కీలక పాత్ర పోషిస్తుంది. యాంటీబయాటిక్స్ వాడే వారు పెరుగును తీసుకోవడం వల్ల కడుపులో మంట తగ్గడమే కాకుండా జీర్ణ ప్రక్రియ మెరుగుపడుతుంది. Read also: Satyakumar Yadav: కిడ్నీ రోగులకు ఏపీ సర్కార్ భరోసా Which … Continue reading Curd vs Buttermilk: పెరుగు లేదా మజ్జిగ ఆరోగ్యానికి ఏది మంచిది?