CookingTips: ఇంటివంటల్లో ఉపయోగపడే సులభమైన కిచెన్ టిప్స్

రోజూ చేసే వంటల్లో(CookingTips) చిన్న చిట్కాలు పాటిస్తే సమయం ఆదా అవుతుంది, రుచి పెరుగుతుంది, అలాగే కూరలు చూడటానికి కూడా ఆకర్షణీయంగా ఉంటాయి. వంటింట్లో అందరూ సులభంగా పాటించగల కొన్ని ఉపయోగకరమైన సూచనలు ఇవి. గ్రేవీ కూరల్లో సరైన చిక్కదనం రావాలంటే జీడిపప్పు పొడి మాత్రమే కాదు, కొద్దిగా మాలై లేదా పాలు కలిపితే కూర మరింత క్రీమీగా మారుతుంది. రెస్టారెంట్ స్టైల్ రుచి కూడా వస్తుంది. డీప్ ఫ్రై చేసే సమయంలో నూనె(CookingTips) పొంగి చిందర … Continue reading CookingTips: ఇంటివంటల్లో ఉపయోగపడే సులభమైన కిచెన్ టిప్స్