Cooking Tips: రోజువారీ వంటలో ఉపయోగపడే చిన్న చిట్కాలు

వెల్లుల్లి గింజల పొట్టు త్వరగా తొలగించాలనుకుంటే, అవి స్వల్పంగా వేడి చేసేలా పెనం మీద రెండు నిమిషాలు ఉంచండి. ఇలా చేస్తే పొట్టు సులువుగా వదులుతుంది. కర్రీలో పులుపు ఎక్కువై రుచి చెడిపోతే, కొద్దిపాటి బెల్లం లేదా ఉప్పు కలపండి. ఉప్పు వేసేటప్పుడు రుచి చూసుకుంటూ చేర్చడం మంచిది. కాకరకాయ కూర తయారీలో చేదు తగ్గించడానికి కొద్దిగా నిమ్మరసం జోడిస్తే రుచి బాగా మెరుగుపడుతుంది. పకోడీలు బయటకు(Cooking Tips) కరకరలాడుతూ రావాలంటే, పిండిలో ఒక చెంచా వేడినూనె … Continue reading Cooking Tips: రోజువారీ వంటలో ఉపయోగపడే చిన్న చిట్కాలు