Cooking Oils: మద్యం కాదు… రోజూ వాడే నూనెలే కాలేయానికి పెద్ద ముప్పు!

సాధారణంగా కాలేయం దెబ్బతినడానికి మద్యం ప్రధాన కారణమని చాలామంది భావిస్తారు. కానీ వైద్య నిపుణుల మాటల్లో రోజువారీ వంటల్లో ఉపయోగించే కొన్ని రకాల నూనెలు కూడా లివర్ ఆరోగ్యాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి. ముఖ్యంగా సోయాబీన్, సన్‌ఫ్లవర్, మొక్కజొన్న, కనోలా వంటి సీడ్ ఆయిల్స్(Cooking Oils) మితిమీరిన వినియోగం మద్యం కంటే కూడా ప్రమాదకరంగా మారవచ్చని హెచ్చరిస్తున్నారు. ఈ నూనెలను(Cooking Oils) తయారు చేసే సమయంలో అధిక ఉష్ణోగ్రతలు, హెక్సేన్ వంటి రసాయనాలు ఉపయోగిస్తారు. ఈ ప్రక్రియ … Continue reading Cooking Oils: మద్యం కాదు… రోజూ వాడే నూనెలే కాలేయానికి పెద్ద ముప్పు!