Coffee: ఉదయం మంచిది, సాయంత్రం కాదు

కొంతమందికి రోజూ ఒక కప్పు కాఫీ(Coffee) తాగడం అలవాటు. శాస్త్రవేత్తలు ఇప్పుడు అందరికీ ఇది మంచిదే అని చెబుతున్నారు. కాఫీ తాగడం వల్ల గుండె సంబంధిత జబ్బుల ప్రమాదం తగ్గడం, కాలేయ ఆరోగ్యం మెరుగవడం వంటి అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని వారు పేర్కొంటున్నారు. Read Also:HealthyEating:ఈ 5 కూరగాయలు డైట్‌లో ఉంటే ఆరోగ్యం అదుర్స్ మధ్యాహ్నం తర్వాత లేదా సాయంత్రం కాఫీ తాగితే ప్రమాదంకానీ కాఫీని(Coffee) మధ్యాహ్నం తర్వాత లేదా సాయంత్రం తాగడం వల్ల వృథా … Continue reading Coffee: ఉదయం మంచిది, సాయంత్రం కాదు