Cleaning Tips: ఇంట్లో గాజు వస్తువుల శుభ్రతకు సులభమైన చిట్కాలు

ఇంట్లో ఉన్న కిటికీ అద్దాలు లేదా డ్రెస్సింగ్ టేబుల్ మిర్రర్లు కొన్ని సందర్భాల్లో మసకబారినట్లు కనిపిస్తుంటాయి. వాటిని సరిగా శుభ్రం(Cleaning Tips) చేస్తే మళ్లీ కొత్తవాటిలా మెరుస్తాయి. ఖర్చు లేకుండా ఇంట్లోనే దొరికే వస్తువులతో ఈ సమస్యలకు పరిష్కారం పొందవచ్చు. Read Also: Tea Benefits: రోజూ ఏ టీ తాగితే మంచిది? అద్దాలు, మిర్రర్లు మెరిపించేందుకు చిట్కాలు పగిలిన గాజు ముక్కలను సురక్షితంగా తొలగించే విధానం గాజు వస్తువులు పగిలినప్పుడు ముందుగా చీపురుతో పెద్ద ముక్కలను … Continue reading Cleaning Tips: ఇంట్లో గాజు వస్తువుల శుభ్రతకు సులభమైన చిట్కాలు