Latest news: Chia Seeds: మంచిదే అని అదే పని గ వాడుతున్నారా? ఐతే ముప్పు
పోషకాల భాండాగారమే కానీ జాగ్రత్తలు అవసరం! చియా సీడ్స్‌ను అనేక మంది తమ రోజువారీ ఆహారంలో భాగంగా తీసుకుంటున్నారు. ఇందులో ఫైబర్,(Fiber) ఒమెగా-3 ఫ్యాటీ యాసిడ్స్, యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్స్(Chia seeds) మరియు మినరల్స్ పుష్కలంగా ఉండటం వలన ఇవి “సూపర్ ఫుడ్” గా గుర్తింపు పొందాయి. బరువు తగ్గాలనుకునేవాళ్లకు, మలబద్ధకం సమస్యతో బాధపడేవాళ్లకు ఇవి ఎంతో ఉపయోగపడతాయి. అయితే, ఈ గింజల్ని సరైన మోతాదులో, సరైన పద్ధతిలో తీసుకోకపోతే ఆరోగ్యపరమైన సమస్యలు ఎదురయ్యే అవకాశాలు ఎక్కువగా … Continue reading Latest news: Chia Seeds: మంచిదే అని అదే పని గ వాడుతున్నారా? ఐతే ముప్పు
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed